అనుకోని అతిథి కేసీఆర్.. పెళ్లి బృందం షాక్

     Written by : smtv Desk | Thu, May 10, 2018, 06:53 PM

అనుకోని అతిథి కేసీఆర్.. పెళ్లి బృందం షాక్

కరీంనగర్, మే 10: కరీంనగర్ జిల్లా కేసీఆర్ పర్యటనలో ఆసక్తికర సంఘటన జరిగింది. జిల్లాలోని హుజురాబాద్ లో ఈరోజు ఉదయం రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.

కేసీఆర్ తన పర్యటనలో భాగంగా శంకరపట్నం మండలంలోని తడికల్ గ్రామం మీదుగా వెళ్తుండగా మార్గమధ్యంలో ఓ ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతోంది. కేసీఆర్ వెంటనే తన వాహనాన్ని ఆపి నడచుకుంటూ నేరుగా పెళ్లి వేదిక వద్దకు వెళ్ళి నూతన వధూవరులను ఆశీర్వదించారు..అనుకోని అతిథి కేసీఆర్ ను చూసి పెళ్లి బృదం ఆశ్శార్యానికి గురయ్యారు.





Untitled Document
Advertisements