వైన్ బాటిల్ తో ఛార్మి డాన్స్.. వీడియో వైరల్

     Written by : smtv Desk | Wed, May 16, 2018, 06:01 PM

వైన్ బాటిల్ తో ఛార్మి డాన్స్.. వీడియో వైరల్

హైదరాబాద్, మే 16 : స్టార్ హీరోయిన్ ఛార్మి డాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ ప్రస్తుతం సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి పూరి జగన్నాథ్ తో కలిసి ప్రొడక్షన్ పనులను చూసుకుంటోంది. తాజాగా పూరి తన కొడుకు ఆకాష్ పూరిని "మెహబూబా" సినిమాతో హీరోగా టాలీవుడ్ కు పరిచయం చేశాడు. ఈ సినిమా ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ లో ఛార్మి కూడా కీలక పాత్ర వహించింది.

అయితే చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ సినిమా ఓ మోస్తరు హిట్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఛార్మి సినిమా హిట్ అయిన సందర్భంగా డాన్స్ చేసింది. ఆమె చేతిలో ఉన్న రెండు ఖాళీ గ్లాసులు.. మరో చేతిలోని విస్కీ బాటిల్ తెగ హైలైట్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఛార్మి ఏమైనా మద్యం సేవించి౦దా?? అనే అనుమానాలు కలుగక మానవు. ఓసారి మీరు ఓ లుక్కేయండి.

Untitled Document
Advertisements