ప్రముఖ సాహితీవేత్త నిర్మలానంద మృతి

     Written by : smtv Desk | Tue, Jul 24, 2018, 07:09 PM

ప్రముఖ సాహితీవేత్త నిర్మలానంద మృతి

హిందీ సహా పలు భారతీయ భాషల కథలను తెలుగులోకి అనువదించిన ప్రముఖ సాహితీవేత్త నిర్మలానంద (84) ఈరోజు మృతి చెందారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో రేపు ఉదయం 11.30 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ విషయాన్ని నిర్మలానంద కుటుంబసభ్యులు తెలిపారు.నిర్మలానంద మృతి పట్ల జనసాహితి నేతలు కొత్తపల్లి రవిబాబు, దివికుమార్, అరుణ సంతాపం ప్రకటించారు. కాగా, మహాకవి శ్రీశ్రీ రచించిన ‘మహాప్రస్థానం’ను హిందీలోకి నిర్మలానంద అనువదించారు.





Untitled Document
Advertisements