అమెరికాలో దుండగుల కాల్పులు ముగ్గురు మృతి ..........

     Written by : smtv Desk | Sun, Jul 29, 2018, 10:17 PM

అమెరికాలో దుండగుల కాల్పులు ముగ్గురు మృతి ..........

అమెరికా : అమెరికాలోని న్యూఆర్లిన్స్ నగరంలో ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల్లో నగర పోలీసులు, కథనం ప్రకారం, దుండగులు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు క్షతగాత్రుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్టు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తమకు అందగానే సంఘటనా స్థలానికి చేరుకున్నామని, కాల్పులకు పాల్పడిన దుండగులను గుర్తించాల్సి ఉందని చెప్పారు.

Untitled Document
Advertisements