జనసేన మేనిఫెస్టో రిలీజ్ చేసిన పవన్

     Written by : smtv Desk | Tue, Aug 14, 2018, 08:12 PM

జనసేన మేనిఫెస్టో రిలీజ్ చేసిన పవన్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ ప్రీ మ్యానిఫెస్టో విడుదల చేశారు. విజన్ డాక్యుమెంట్ పేరుతో ఆయన పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టనున్న కార్యక్రమాలను ప్రకటించారు. పూర్తి స్థాయి మ్యానిఫెస్టో ఎన్నికలకు ముందుకు విడుదల చేయనున్నారు.

వీటిలో ముఖ్యమైనవి…

– రేషన్ కు బదులు మహిళల ఖాతాలో రూ.2,500 – 3,000 నగదు జమ.
– ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం.
– మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు
– చట్ట సభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు
– బీసీలకు ఇంకా 5 శాతం రిజర్వేషన్లు పెంపు
– గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు
– కాపులకు 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు
– ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి కార్పొరేషన్, విద్యార్థులకు ప్రత్యేక వసతి గృహాలు
– ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు

Untitled Document
Advertisements