ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా స్కాట్ మారిసన్

     Written by : smtv Desk | Fri, Aug 24, 2018, 04:40 PM

ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా స్కాట్ మారిసన్

ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా స్కాట్ మారిసన్ ఎన్నిక కానున్నారు. ఇప్పటికే ఆయనను లిబరల్ పార్టీ నేతగా ప్రతినిధులు ఎన్నుకున్నారు. దీంతో ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఖారారయింది .అంతర్గత ఓటింగ్‌లో తన సమీప ప్రత్యర్థి, మాజీ హోమ్ వ్యవహారాల మంత్రి పీటర్ డటన్‌పై 45-40 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. ఆస్ట్రేలియా ప్రస్తుత ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ స్థానంలో స్కాట్ బాధ్యతలు చేపట్టనున్నారు.

Untitled Document
Advertisements