నటి మీనా సంచలన కామెంట్స్

     Written by : smtv Desk | Mon, Aug 27, 2018, 05:19 PM

నటి మీనా సంచలన కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు... హాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రపంచ వ్యాప్తంగా కాస్టింగ్ కౌచ్ అంశం కొన్ని నెలలుగా చర్చనీయాంశం అవుతూనే ఉంది ఏ నటితో మాట్లాడినా మీడియా కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ప్రశ్నించడం ఒక ఆనవాయితీగా మారింది. కొందరు భామలు తమ అభిప్రాయాలను ధైర్యంగానే వెల్లడించే ప్రయత్నం చేస్తుండడం విశేషం. ఇటీవల నటి మీనాకు ఇలాంటి ప్రశ్నే ఎదురైంది.

తమ కాలంలో కూడా లైంగిక వేధింపులు ఉన్నాయని... అయితే, తనకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని చెప్పింది. వక్ర బుద్ధి కలిగిన మగాళ్లు ఇకనైనా మారాలని తెలిపింది. ఒక స్త్రీతో డీల్ చేసేముందు తమకు కూడా భార్య, పిల్లలు ఉన్నారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని సూచించింది.

మీనా తమిళం, తెలుగు భాషల్లో స్టార్‌ హీరోలందరితోనూ నటించేసింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్, కమలహాసన్‌ వంటి వారితోనూ జత కట్టింది. ఇంకా ఎవరితోనైనా నటించాలని కోరుకుని నటించలేకపోయిన నటులెవరైనా ఉన్నారా అన్న ప్రశ్నకు మీనా బదులిస్తూ నటడు అరవిందస్వామి సరసన నటించలేకపోయాను

Untitled Document
Advertisements