ఇంగ్లండ్‌కు షాక్‌ , 28/3

     Written by : smtv Desk | Thu, Aug 30, 2018, 04:44 PM

ఇంగ్లండ్‌కు షాక్‌ , 28/3

ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా మరికొద్ది సేపట్లో నాలుగో టెస్టు ప్రారంభం కాబోతోంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అలిస్టర్ కుక్ (16) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది.

Untitled Document
Advertisements