కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు

     Written by : smtv Desk | Sat, Sep 01, 2018, 04:58 PM

 కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు

ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా సౌతాంప్టన్‌ లో జరుగుతున్న నాలుగో టెస్ట్ మూడో రోజు ఆటలో ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ కుక్ క్యాచ్ ను రాహుల్ ఒడిసి పట్టాడు. ఈ క్యాచ్ తో ఈ సిరీస్ లో ఇప్పటి దాకా కేఎల్ రాహుల్ పది క్యాచ్ లు పట్టినట్లయ్యింది. ఈ క్యాచ్ తో ఇంగ్లాండ్ గడ్డపై పది క్యాచ్ లు పట్టిన ఇండియన్ గా రాహుల్ మిస్టర్ వాల్ రాహుల్ ద్రావిడ్ రికార్డును సమం చేశాడు.

Untitled Document
Advertisements