ఇంగ్లాండ్-స్కోరు 92/4

     Written by : smtv Desk | Sat, Sep 01, 2018, 06:41 PM

ఇంగ్లాండ్-స్కోరు 92/4

లంచ్ బ్రేక్ తరువాత తొలి బంతికే ఇంగ్లాండ్ తన నాలుగో వికెట్ కోల్పోయింది. బెయిర్ స్టో షమీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. పరుగులేమీ చేయకుండానే ఎదుర్కొన్న తొలి బంతికే బెయిర్ స్టోను షమీ పెవిలియన్ కు పంపాడు. దీంతో 92 పరుగల వద్దే ఇంగ్లాండ్ తన నాలుగో వికెట్ కోల్పోయింది.





Untitled Document
Advertisements