వన్ పవర్ స్మార్ట్‌ఫోన్

     Written by : smtv Desk | Mon, Sep 03, 2018, 01:00 PM

వన్ పవర్ స్మార్ట్‌ఫోన్

మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ మోటోరోలా వన్ పవర్ ను త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. త్వరలో ఆ వివరాలు తెలుస్తాయి.


మోటోరోలా వన్ పవర్ ఫీచర్లు...

6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్,
3/4 జీబీ ర్యామ్,
32/64 జీబీ స్టోరేజ్,
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
డ్యుయల్ సిమ్,
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 9.0 పై),
16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,
12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
ఫింగర్‌ప్రింట్ సెన్సార్,
వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్,
4జీ వీవోఎల్‌టీఈ,
డ్యుయల్ బ్యాండ్ వైఫై,
బ్లూటూత్ 5.0,
5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.





Untitled Document
Advertisements