జిఎస్‌టి @ 132 కోట్లు

     Written by : smtv Desk | Mon, Sep 03, 2018, 03:23 PM

జిఎస్‌టి @ 132 కోట్లు

కేంద్ర ప్రభుత్వం వస్తు ,సేవల పన్నును ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చింది. కానీ జిఎస్‌టిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రకటనలు, ప్రచారం కోసం ఐన ఖర్చు మాత్రం అక్షరాలా రూ. 132.38 కోట్లు. జిఎస్‌టి ప్రకటనలు, ప్రచారం కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన ఖర్చు వివరాలు తెలపాలంటూ ఆర్‌టిఐ ద్వారా ఒక దరఖాస్తు దాఖలైంది. దీంతో రూ.126,93,97,121 ప్రకటనల కోసం ఖర్చు చేసినట్లు సమాచార, ప్రసార శాఖ తన సమాధానంలో పేర్కొంది. ఇక ఔట్‌డోర్‌ ప్రకటనలకు రూ.5,44,35,502 ఖర్చు చేయగా, ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా ప్రకటనలకు ఎలాంటి ఖర్చు చేయలేదని వెల్లడించింది.

Untitled Document
Advertisements