బ్రెజిల్‌ లో భారీ అగ్ని ప్రమాదం

     Written by : smtv Desk | Mon, Sep 03, 2018, 05:55 PM

బ్రెజిల్‌ లో  భారీ అగ్ని ప్రమాదం

బ్రెజిల్‌ రాజధాని రియోడీ జనీరోలో 200 ఏళ్ల పురాతనమైన మ్యూజియంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బ్రెజిల్‌తో పాటు విదేశాల చరిత్రకు సంబంధించిన పలు సజీవ సాక్ష్యాలు అగ్ని కీలల్లో కాలి బూడిదయ్యాయి. రియోడీ జనీరోలో ఫెడరల్ యూనివర్సిటీకి చెందిన చారిత్రక మ్యూజియం ఇది.మ్యూజియంలో మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయితే అప్పటికే మ్యూజియంలోని చరిత్రకు సంబంధించిన సజీవ సాక్ష్యాలు కాలిబూడిదయ్యాయి.

Untitled Document
Advertisements