భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

     Written by : smtv Desk | Mon, Sep 03, 2018, 06:02 PM

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 333 పాయింట్లు నష్టపోయి 38313 వద్ద ముగిసింది. నిఫ్టీ 98 పాయింట్లు నష్టపోయి 11582 వద్ద ముగిసింది.





Untitled Document
Advertisements