యూఏఈ నుంచి రోదసీయాత్రకు ఇద్దరు వ్యోమగాములు

     Written by : smtv Desk | Tue, Sep 04, 2018, 02:02 PM

దుబాయ్‌: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపేందుకు యుఏఈ ఇద్దరు వ్యోమగాములను ఎంపికచేసింది. హజ్జా అల్‌-మన్‌సౌరి(34), సుల్తాన్‌ అల్‌-నెయది(37)లను రోదసీయాత్రకు ఎంపిక చేసినట్లు ప్రధాని షేక్‌ మహమ్మద్‌ బిన్‌రషెద్‌ అల్‌-మక్తౌం ప్రకటించారు.

Untitled Document
Advertisements