రైల్వే లో ఉద్యోగాలు.

     Written by : smtv Desk | Wed, Sep 05, 2018, 01:35 PM

రైల్వే లో ఉద్యోగాలు.

బిలాస్‌పూర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే.. రాయ్‌పూర్ డివిజన్, వ్యాగన్ రిపేర్ షాప్ (రాయ్‌పూర్)లో 413 ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

ఈ ఉద్యోగాలలో ట్రేడుల వారీగా చూస్తే వెల్డర్, టర్నర్..కార్పెంటర్.. ఫిట్టర్.. ఎలక్ట్రీషియన్..స్టెనో..పెయింటర్ త్రేడులలో ఖాళీలు ఉన్నాయి..

విభాగాల వారీ ఖాళీలు: 413 (రాయ్‌పూర్ డివిజన్-255, వ్యాగన్ రిపేర్ షాప్-158).

ట్రేడులు: వెల్డర్, టర్నర్, కార్పెంటర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, స్టెనో, పెయింటర్, మెషినిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్, ఆఫీస్ అసిస్టెంట్, హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్.


అర్హత: పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 2018, ఆగస్టు 16 నాటికి 15-24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: అకడమిక్ ప్రతిభ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 9, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

Untitled Document
Advertisements