ఉత్తమ్ పై కేటీఆర్ ఫైర్

     Written by : smtv Desk | Sat, Sep 08, 2018, 11:48 AM

ఉత్తమ్ పై కేటీఆర్ ఫైర్

హైదరాబాద్: అమెరికాలో నేను జాబ్ చేసుకుంటూ డీసెంట్ గా బతికానాని. మీ పప్పూలాగా ( రాహుల్ గాంధీ )ప్రజా ధనాన్ని లూటీ చేయలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. అమెరికాలో అంట్లు తోమిన కల్వకుంట్ల రామారావు(కేటీఆర్) రాజకీయాల గురించి తమకు చెప్పకూడదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యానించడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు.
అలాగే దోచుకున్న ప్రజాధనాన్ని మీలా కారుతో సహా కాల్చేయలేదని మంత్రి ట్విట్టర్ లో స్పందించారు.





Untitled Document
Advertisements