దుమ్ము రేపుతున్న విక్ర‌మ్ సామి 2 మూవీ ట్రైల‌ర్

     Written by : smtv Desk | Sun, Sep 09, 2018, 12:51 PM

దుమ్ము రేపుతున్న విక్ర‌మ్ సామి 2 మూవీ ట్రైల‌ర్

వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ చియాన్ విక్రమ్. తాను నటించిన ప్రతీ సినిమాలోను ఎదో ఒక వెరైటీ చూపిస్తూ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటాడు. విక్రమ్ ప్ర‌స్తుతం సామికి సీక్వెల్ లో న‌టిస్తున్నాడు. 2003లో వచ్చిన బ్లాక్ బస్టర్ సామి చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం హరి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. విక్రమ్ సరసన కథానాయికగా కీర్తి సురేష్ న‌టిన్న‌ది. బాబి సింహా, ప్రభు, సూరి ముఖ్య పాత్రలు పోషించనున్నారు. శిబు థామీన్స్ నిర్మాణంలో సామి2 రూపొందనుంది. దేవి శ్రీప్రసాద్ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. సినిమాటోగ్రాఫర్‌గా ప్రియన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా మిలన్, స్టంట్ మాస్టర్‌గా కనల్ కన్నన్ సామి2 ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నారు. తాజాగా తెలుగు వ‌ర్షెన్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తుంది. మీరూ ఈ ట్రైల‌ర్ పై మీరు ఓ లుక్కేయండి.

Untitled Document
Advertisements