శ్రీ‌దేవికి అరుదైన గౌర‌వం

     Written by : smtv Desk | Sun, Sep 09, 2018, 05:38 PM

శ్రీ‌దేవికి అరుదైన గౌర‌వం

అందాల తార శ్రీదేవి విగ్రహాన్ని స్విట్జర్లాండ్‌లో ఏర్పాటు చేస్తున్నారు. శ్రీదేవి నటించిన చిత్రం ‘చాందిని ’ స్వీట్జర్లాండ్‌‌లో చిత్రీకరించారు. అందుకే శ్రీదేవి మీద అభిమానంతో అక్కడి అధికారులు ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ దేశ పర్యాటకాన్ని ప్రోత్సాహించినందుకే ఆమె విగ్రహం ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 2016లో భారత సినీ దిగ్గజం యష్‌ చోప్రా విగ్రహాన్ని కూడా స్విట్జర్యాండ్ అధికారులు ఏర్పాటు చేశారు. యాష్‌ చోప్రా సినిమాల్లో అత్యధిక సినిమాలు స్విట్జర్లాండ్‌ ప్రదేశాల్లో ఎక్కువగా చిత్రీకరణ జరిగాయి.

Untitled Document
Advertisements