అర్ధశతకం సాధించిన రవీంద్ర జడేజా

     Written by : smtv Desk | Sun, Sep 09, 2018, 06:41 PM

అర్ధశతకం సాధించిన రవీంద్ర జడేజా

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆటగాడు హనుమ విహారి (56; 124 బంతుల్లో 7×4, 1×6) పోరాటం ముగిసింది. అర్ధశతకం సాధించిన అతడు ఔటయ్యాడు.రవీంద్ర జడేజా (51; 113 బంతుల్లో 7×4) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అర్ధశతకం సాధించాడు. స్పిన్నర్లు ఆదిల్‌ రషీద్‌, మొయిన్‌ అలీని చక్కగా ఎదుర్కొంటున్నాడు. 85 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 8 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది.Untitled Document
Advertisements