ఇండియా ఆల్ ఔట్ @292

     Written by : smtv Desk | Sun, Sep 09, 2018, 07:32 PM

ఇండియా ఆల్ ఔట్  @292

ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఆఖరి టెస్ట్ లో భారత్ 292 రన్స్ కి ఆల్ ఔట్ అయింది ,హనుమ విహారి మరియు రవీంద్ర జడేజా వీరోచిత ఇన్నింగ్స్ భారత్ ను కాపాడింది. ఫలితంగా ఇంగ్లాండ్ 40 పరుగుల ఆథిక్యం లో ఉంది.

Untitled Document
Advertisements