భారత పేసర్లు అద్భుత ప్రదర్శన

     Written by : smtv Desk | Mon, Sep 10, 2018, 11:00 AM

భారత పేసర్లు అద్భుత ప్రదర్శన

టెస్ట్‌ల్లో నెం. 1 జట్టుగా ఉన్న టీమిండియా, సిరీస్ విజయమే లక్ష్యంగా ఇంగ్లండ్ గడ్డ మీద అడుగుపెట్టింది. అయితే ఊహంచని రీతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయి, విమర్శల పాలైంది. అయితే టీమిండియా బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమవుతున్నా, బౌలింగ్, ఫీల్డింగ్‌లో మాత్రం ఇండియా అదరగొట్టింది. ముఖ్యంగా భారత పేసర్లు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ఇంగ్లండ్ బౌలర్లను మించి, అత్యుత్తమంగా రాణించి కొత్త రికార్డులు క్రియేట్ చేశారు.







Untitled Document
Advertisements