శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్

     Written by : smtv Desk | Tue, Sep 11, 2018, 03:02 PM

శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్

తెలుగు, తమిళంల్లో క్యాస్టింగ్‌ కౌచ్‌పై పోరాటం చేస్తూ సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి. దీనిలో భాగంగా శ్రీరెడ్డి తరచు సినీ ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. కాగా, ఇప్పుడు భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల‍్కర్‌ను టార్గెట్‌ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరొకసారి హాట్‌ టాపిక్‌ అయ్యారు.

ఇక్కడ సచిన్‌ను రొమాంటిక్‌ వ్యక్తిగా పేర్కొన్న శ్రీరెడ్డి.. ఆ దిగ్గజ ఆటగాడు హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా అందమైన అమ్మాయిలతో రొమాన్స్‌ చేస్తూ ఉంటాడని కొత్త వివాదానికి తెరలేపారు. ప్రధానంగా సచిన్‌కు ‘చార్మింగ్‌’ ఉన్న అమ్మాయిలను సరఫరా చేయడంలో చాముండేశ్వరి స్వామి మధ్య వర్తిత్వం వహిస్తాడని శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ వేదికగా పేర్కొన్నారు. గొప్ప వ‍్యక్తులుగా ఉన్న వాళ్లు.. రొమాన్స్‌ బాగా చేస్తారన్నారు.

Untitled Document
Advertisements