ఫిట్నెస్ అవసరం అంటున్న అనుపమ....

     Written by : smtv Desk | Wed, Sep 12, 2018, 11:38 AM

ఫిట్నెస్ అవసరం అంటున్న అనుపమ....

ఇటీవల కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న కథానాయికలలో అనుపమ ఒకరు.కానీ ఈ ముద్దుగుమ్మ కు ఈ మధ్య బరువు పెరిగిపోతున్నాను అన్న బెంగ పట్టుకుందట దానికి తోడు సన్నిహితుల నుండి కూడా ఇవే కామెంట్స్ వినిపించడంతో బరువు తగ్గే పనిలో పడిందట అనుపమ. 'నేను మొదటినుండి భోజన ప్రియురాలిని ఇష్టమైన ఆహరం కనిపిస్తే లాగించేస్తాను అందుకని వర్కౌట్స్ చేయడం తప్పట్లేదు.' అంటుంది కేరళ కుట్టి.





Untitled Document
Advertisements