రాజమౌళి 'RRR' పై నోరువిప్పిన సమంత!

     Written by : smtv Desk | Wed, Sep 12, 2018, 12:16 PM

రాజమౌళి 'RRR' పై నోరువిప్పిన సమంత!

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ , చరణ్ నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ప్రస్తుతం చర్చా దశలో ఉంది. కాగా ఈ సినిమాలో సమంత నటించనుందనె వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా 'ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు, ఆ చిత్రం లో నేను నటించడం లేదు' అంటూ సమంత క్లారిటీ ఇచ్చింది.

Untitled Document
Advertisements