ఆకట్టుకుంటున్న నాని..నాగ్ ల స్పెషల్ సాంగ్!

     Written by : smtv Desk | Wed, Sep 12, 2018, 01:24 PM

ఆకట్టుకుంటున్న నాని..నాగ్ ల స్పెషల్ సాంగ్!

నాని..నాగార్జున కథనాయకులుగా శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'దేవదాస్'. వినాయక చతుర్ధి సందర్బంగా "లక లక లకుమీకరా లంబోదరా .."అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేశారు, ఈ పాటకి ఆడియన్సు నుండి మంచి స్పందన వస్తుంది. రామ జోగయ్య శాస్త్రి సాహిత్యంలో ... మణిశర్మ సంగీతం అందించిన ఈ పాటని అనురాగ్ కులకర్ణి , శ్రీ కృష్ణ ఆలపించారు.

Untitled Document
Advertisements