వ్యక్తిగత మనస్పర్ధలే అందుకు కారణం- రష్మిక మందన్న

     Written by : smtv Desk | Wed, Sep 12, 2018, 04:11 PM

 వ్యక్తిగత మనస్పర్ధలే అందుకు కారణం- రష్మిక మందన్న

గీత గోవిందం సినిమా తో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా మారిన రష్మిక ప్రస్తుతం విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీ 'డియర్ కామ్రేడ్' సినిమాతో మరోసారి కనువిందు చేయనుంది, ఇదిలా ఉండగా సక్సెస్ తో పాటే రష్మిక ని వివాదాలు కూడా చుట్టు ముడుతున్నాయి గతేడాది కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి తో నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే, ఈ జంట మధ్య గత కొన్ని రోజులుగా వ్యక్తిగత విబేధాలు తలెత్తాయని విడిపోవాలని నిశ్చయిన్చుకున్నారని పుకార్లు వినిపించాయి అలాంటిదేమీ లేదని మొదట్లో కొట్టి పారేసిన రష్మిక ఇప్పుడు తానే స్వయంగా ఒప్పుకుంది రష్మిక తల్లి సుమన్ మందన్న ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేసారు. రూమర్ లను నమ్మవద్దనీ నిజాలు త్వరలోనే వెల్లడిస్తానని కోరింది.

Untitled Document
Advertisements