100% రొమాన్స్ అంటున్న షాలిని పాండే

     Written by : smtv Desk | Fri, Sep 14, 2018, 12:03 PM

100% రొమాన్స్ అంటున్న షాలిని పాండే

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ షాలిని పాండే, తన నెక్స్ట్ మూవీ ఏకంగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది, తెలుగులోనే కాకుండా తమిళం లోను తన హావా చుపిస్స్తానంటుంది.
సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన 100% లవ్ సినిమా చైతు కెరీర్ లోనే మంచి హిట్ గా నిలిచింది, ఈ సినిమా ఇప్పుడు తన స్వీయ నిర్మాణం లో సుకుమార్ '100% కాదల్' పేరుతో తమిళ్ లో రీమేక్ చేయబోతున్నాడు, ఇందులోమ్యూజిక్ డైరెక్టర్ మరియు హీరో అయిన G Vప్రకాష్ కి జంటగా షాలిని పాండే నటిస్తుంది, ఇప్పటికే మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని సంపాదిన్చుకుంది ట్రైలర్ చూస్తే తెలుగు సినిమాని మక్కీకి మక్కి దించినట్టుగా తెలుస్తుంది ఇందులో షాలిని పాండే గ్లామర్ షో కి మంచి మార్కులే పడేలా ఉన్నాయి. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే తమిళ్ లో కూడా షాలిని బిజీ హీరోయిన్ అయ్యే అవకాశం ఉంది.

Untitled Document
Advertisements