RX100 డైరెక్టర్ రెండో సినిమా ఎవరితోనో తెలిస్తే షాక్ అవుతారు

     Written by : smtv Desk | Fri, Sep 14, 2018, 03:49 PM

RX100 డైరెక్టర్ రెండో సినిమా ఎవరితోనో తెలిస్తే షాక్ అవుతారు

కొన్ని సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించినా సినిమా క్రెడిట్ అంతా హీరో కి వేల్లిపోతుంటుంది కాని RX100 సినిమా విషయంలో మాత్రం దర్శకుడితో పాటుగా హీరో, హీరోయిన్ లు కూడా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. విషాద ప్రేమకథను తెరపై చూపించి టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచిన దర్శకుడు అజయ్ భూపతి, ఈ సినిమా యువతరాన్ని ఎంతలా ఆకట్టుకుందో చెప్పనక్కరలేదు.

అయితే ఈ మధ్యనే ఓ ఇంటివాడైన ఈ దర్శకుడు తన రెండో సినిమాను స్రవంతి రవి కిషోర్ బ్యానర్ నిర్మించ బోతున్నదంట అంతే కాదు ఈ సినిమా లో రామ్ పోతినేని మరియు దుల్కర్ సల్మాన్ హీరోలుగా నటించానున్నారట త్వరలోనే ప్రారంభం కానున్న ఈ మల్టీ స్టారర్ సినిమాకి సంభందిన్చిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. రామ్ ప్రస్తుతం త్రినాధారావు నక్కిన దర్శకత్వం లో 'హలో గురు ప్రేమ కోసమే' సినిమా లో నటిస్తున్నాడు ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 18 న విడుదల కానుంది.





Untitled Document
Advertisements