ఈ సాంప్రదాయం మాకొద్దు - శ్రీ లంక

     Written by : smtv Desk | Fri, Sep 14, 2018, 04:44 PM

ఈ సాంప్రదాయం మాకొద్దు - శ్రీ లంక

మొక్కుల పేరుతో జంతువులను బలిచ్చే సాంప్రదాయానికి శ్రీలంక స్వస్తి పలకనుంది,హిందూ, ముస్లిం మతాల్లో అధికంగా కనిపించే ఈ తంతు శ్రీలంకలో హింసా ధోరణిని పెంచే విధంగా ఉండడమే గాక అక్కడ ఉండే బౌద్ధ మతస్తులని తీవ్రంగా కలచివేస్తుంది, గత కొన్ని సంవత్సరాలుగా ఈ విషయం పై కొన్ని సంఘాలు పోరాటం చేస్తున్నాయి, అయితే ఈ మధ్యకాలంలో నిరసనల తాకిడి ఎక్కువవడం తో ప్రభుత్వం సమీక్షని నిర్వహించి ధార్మిక సంస్థలతో చర్యలు జరిపింది. కాగా జంతు బలులను నిషేధించడం లో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వానికి తెలిపాయి.దీంతో హిందూ వ్యవహారాల మంత్రిత్వశాఖ త్వరలోనే ఈ సాంప్రదాయాన్ని నిషేదించనుంది. ఈ నిర్ణయం పై జంతు సంరక్షణ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Untitled Document
Advertisements