ప్రారంభం కానున్న ఆసియా కప్ పోటీలు

     Written by : smtv Desk | Sat, Sep 15, 2018, 10:23 AM

ప్రారంభం కానున్న ఆసియా కప్ పోటీలు


దుబాయి: దుబాయి వేదికగా నేడు ప్రారంభం కానున్న ఆసియా కప్ పోటీలో మొత్తం ఆరు దేశాలు బరిలోకి దిగనున్నాయి, రెండు వారాల పాటు జరిగే ఈ టోర్నీ లో శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్యన తొలి మ్యాచ్ జరగనుంది. గ్రోపు Aలో భారత్, పాకిస్థాన్, హాంగ్ కాంగ్, గ్రూపు Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ ఉన్నాయి. ఈ రెండు గ్రూపుల నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచినా జట్లు సూపర్ 4 కి అర్హత సాధిస్తాయి, ఈ నెల 28న టాప్ 2 లో నిలిచిన రెండు జట్లకు తుది పోరు నిర్వహిస్తారు.

Untitled Document
Advertisements