నిర్మాత గా మారిన సంగీత దర్శకుడు

     Written by : smtv Desk | Sun, Sep 16, 2018, 02:19 PM

నిర్మాత గా మారిన సంగీత దర్శకుడు

చెన్నై: సంగీత బ్రహ్మ ఇళయరాజా తనయుడిగా చిత్ర సీమలో అడుగు పెట్టి అనతి కాలం లోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా , ఇటీవల ఈయన నిర్మాణ బాద్యతలను చేపట్టారు. యువన్ శంకర్ రాజా నిర్మాణం లో తమిళం లో వచ్చిన చిత్రం 'ప్యార్ ప్రేమ కాదల్', ఈ సినిమా తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున కారణంగా తెలుగు లోకి కూడా చిత్రాన్ని అనువాదించే పనిలో ఉన్నారట యువన్ శంకర్ రాజా. కాగ తెలుగులో రాజు భాయ్, ఓయ్, ఆడవారి మాటలకూ అర్ధాలే వేరులే వంటి సినిమాలకి సంగీతం అందించారు.





Untitled Document
Advertisements