'చాలా రోజుల తర్వాత హీరోయిన్ తో రొమాన్స్' - నాగార్జున

     Written by : smtv Desk | Mon, Sep 17, 2018, 12:36 PM

'చాలా రోజుల తర్వాత హీరోయిన్ తో రొమాన్స్' - నాగార్జున

హైదరాబాద్: నాని, నాగార్జున కలిసి నటిస్తున్న 'దేవదాస్' చిత్రం లో తనకు జోడిగా నటిస్తున హీరోయిన్ ఆకాంక్ష సింగ్ ని ట్విట్టర్ ద్వారా అభిమానులకు పరిచయం చేసాడు నాగార్జున, అంతే కాకుండా చాల రోజుల తర్వాత అందమైన హీరోయిన్ తో కలిసి రొమాన్స్ చేస్తున్న అని ట్వీట్ కూడా చేసాడు. ఈ సినిమాలో ఆకాంక్ష 'జాహ్నవి' పాత్రలో కనిపించబోతుందట. శ్రీ రాం ఆదిత్య దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది.





Untitled Document
Advertisements