విజయ్ అభిమానులకు చేదు కబురు!

     Written by : smtv Desk | Mon, Sep 17, 2018, 03:32 PM

విజయ్ అభిమానులకు చేదు కబురు!

హైదరాబాద్: ఆనంద్ శంకర్ దర్శకత్వం లో విజయ్ దేవరకొండ కథానాయకుడుగా మేహ్రీన్ కథానాయకగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం 'నోటా'. ఈ సినిమా విడుదల కోసం విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున సంగతి తెలిసిందే అయితే ఈసారి కూడా విజయ్ అభిమానులకు నిరాశ తప్పలేదు, తొలుత వచ్చే నెల 4 న విడుదల తేది ని అనుకుంటున్నారని వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు విడుదల తేది అది కాదని తెలుస్తుంది, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడమే దీనికి కారణం అని సమాచారం, వచ్చేనెల 18వ తేదీన విడుదల చేసి ఈ సినిమాని దసరా బరిలో నిలిపే పనిలో ఉన్నారంట దర్శక నిర్మాతలు అదే సమయం లో 'అరవింద సమేత..' లాంటి సినిమాలు ఉండడం తో విజయ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతవరకు నేగ్గుకోస్తాడనేది వేచి చూడాలి.





Untitled Document
Advertisements