సైమా లో రచ్చ చేసిన ఎయిర్టెల్ బ్యూటీ

     Written by : smtv Desk | Tue, Sep 18, 2018, 02:50 PM

సైమా లో రచ్చ చేసిన ఎయిర్టెల్ బ్యూటీ

దుబాయ్: ఎయిర్ టెల్ 4జి ప్రకటనను చూడని వాళ్ళు ఉండరేమో అంతలా ఈ ప్రకటన ఆకట్టుకుంటుంది అందుకు కారణం అందులో నటించిన నటి ... పేరు సాషా చెట్రి. ఈ ప్రకటనతో ఆమెకు వచ్చిన పేరు ఇంతా కాదు, అయితే ఈ ముద్దుగుమ్మ తాజాగా సైమా వేడుకలో తళుక్కుమని అందరి దృష్టిని ఆకర్షించింది ఈమె అందానికి ఫిదా అయినా వాళ్లంతా జూనియర్ కరీనా కపూర్ ల ఉందంటూ కితాబులిస్తున్నారంట. ఈ నటి త్వరలోనే కథానాయికగా కనిపించబోతుంది, సాషా నటించిన 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' అనే విడుదల కానుంది, అయితే సైమా వేడుకలో టాలీవుడ్ దర్శక నిర్మాతల్లో కంట్లో పడిన సాషా తెలుగులో కూడా అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం





Untitled Document
Advertisements