ఆమెని వదలకుండా సినిమాలు చేస్తున్నాడు

     Written by : smtv Desk | Fri, Sep 21, 2018, 01:56 PM

ఆమెని వదలకుండా సినిమాలు చేస్తున్నాడు

కింగ్ నాగార్జున సినిమాల్లో హీరోయిన్స్ కు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అందులో హాట్ ముద్దుగుమ్మలను ఏరి కోరి మరి తన సినిమాలో ఉండేలా జాగ్రత్త పడతాడు నాగ్. అక్కినేని ఫ్యాన్స్ కే కాదు సిని ప్రియులను అలరించే అందాలతో నాగార్జున రొమాన్స్ అదరగొట్టేస్తుంది. తనయులిద్దరు హీరోలుగా ఎంట్రీ ఇచ్చినా తన ముందు వారు కూడా తక్కువే అనేలా నాగార్జున లుక్ ఉంటుంది.

ప్రస్తుతం దేవదాస్ అంటూ నానితో క్రేజీ మల్టీస్టారర్ చేస్తున్న నాగార్జున ఈ సినిమా తర్వాత బంగార్రాజు సినిమా చేస్తాడని అంటున్నారు. సోగ్గాడే చిన్ని నాయనా ప్రీక్వెల్ గా బంగార్రాజు సినిమా వస్తుంది. కళ్యాణ్ కృష్ణ ఇప్పటికే ఈ సినిమాకు కావాల్సిన స్క్రిప్ట్ సిద్ధం చేశాడట. సినిమాలో హీరోయిన్ గా అనుష్క నటిస్తుందని తెలుస్తుంది. సూపర్ సినిమాతో అనుష్కని ఇండస్ట్రీకి పరిచయం చేసిన నాగ్ ఇప్పటికి ఆమెని వదలకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇద్దరి హాట్ పెయిర్ ఫ్యాన్స్ ను భలే ఎంటర్టైన్ చేస్తుంది.





Untitled Document
Advertisements