తిరుపతి వెళుతున్న ట్రైన్ లో చోరీ

     Written by : smtv Desk | Fri, Sep 21, 2018, 03:36 PM

సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న పద్మావతి ఎక్స్ ప్రెస్ లో చోరీ జరిగింది. ఎ-1 కోచ్ లో నిద్రిస్తున్న ప్రయాణికుడి బ్యాగ్ ను పక్క బెర్త్ వ్యక్తి కొట్టేసాడు. విజయవాడలో ట్రైన్ ఆగిన సమయంలో బ్యాగ్ ను తీసుకుని పారిపోయాడు. బ్యాగ్ లో రెండు ఐ ఫోన్ లు, బ్యాంకు పత్రాలు ఉన్నాయని రైల్వే పోలీసులకు బాదితుడు ఫిర్యాదు చేసాడు.

Untitled Document
Advertisements