ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

     Written by : smtv Desk | Fri, Sep 28, 2018, 04:53 PM

ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో ఈరోజు జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

బంగ్లాదేశ్‌: లిటన్‌ దాస్‌, సౌమ్య సర్కార్‌, మహ్మద్‌ మిథున్‌, ముష్ఫికర్‌ రహీమ్‌, ఇమ్రుల్‌ కైయాస్‌, మహ్మదుల్లా, మెహిది హసన్‌, మష్రఫె మొర్తజా (సారథి), నజ్ముల్‌ ఇస్లామ్‌, రూబెల్‌ హుస్సేన్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌

భారత్‌: రోహిత్‌ శర్మ (సారథి), శిఖర్ ధావన్‌, అంబటి రాయుడు, ఎంఎస్‌ ధోనీ, దినేశ్‌ కార్తీక్‌, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, యజువేంద్ర చాహల్‌, జస్ప్రీత్‌ బుమ్రా

Untitled Document
Advertisements