‘ఊర్వశి..టేక్‌ ఇట్‌ ఈజీ ఊర్వశి'

     Written by : smtv Desk | Fri, Sep 28, 2018, 05:07 PM

‘ఊర్వశి..టేక్‌ ఇట్‌ ఈజీ ఊర్వశి'

1994లో వచ్చిన ప్రేమికుడు చిత్రంలోని ‘ఊర్వశి ఊర్వశి టేక్‌ ఇట్‌ ఈజీ ఊర్వశి’… పాటకు ఇప్పటికీ ఎంతో క్రేజ్‌ ఉంది తెలిసిందే. అందుకే ఈ పాటను హిందీలోనూ రీమేక్‌ చేయాలని అనుకున్నారు. ప్రముఖ నిర్మాత భూషణ్‌ కుమార్‌ ఈ పాటను నిర్మించారు. డైరెక్టర్‌ గిఫ్టీ ఈ పాటకు దర్శకత్వం వహించారు. ‘ఊర్వశి..టేక్‌ ఇట్‌ ఈజీ ఊర్వశి’ పాట రీమిక్స్‌ వెర్షన్‌ను ఈరోజు విడుదల చేసింది.Untitled Document
Advertisements