సునామీ బీభత్సం

     Written by : smtv Desk | Sat, Sep 29, 2018, 06:20 PM

సునామీ బీభత్సం

ఇండోనేషియాలోని సులావెసీ ద్వీపంలో సునామీ బీభత్సం సృష్టించింది. సముద్రంలోపల వచ్చిన భూకంపం వల్ల సముద్రం అల్లకల్లోలం అయింది. దీంతో తీర ప్రాంతాలపై సునామీ విరుచుకుపడింది. సముద్రంలోపల వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5 గా నమోదయింది. ఆ తీవ్రతకు సముద్రం ఉగ్రరూపం దాల్చింది. సునామీ రూపంలో విరుచుకుపడి తీర ప్రాంతాన్ని తుడిచిపెట్టేసింది. ఈ సునామీతో చాలా మంది ప్రజలు మృత్యువాత పడినట్టు తెలుస్తోంది.

Untitled Document
Advertisements