ఎంవీవీఎస్ మూర్తి చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎంపీ అశోక్ గజపతిరాజు

     Written by : smtv Desk | Wed, Oct 03, 2018, 12:45 PM

ఎంవీవీఎస్ మూర్తి చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎంపీ అశోక్ గజపతిరాజు

విజయనగరం,అక్టోబర్ 03 : అశోక్ బంగ్లాలో ఎంవీవీఎస్ మూర్తి చిత్రపటానికి టీడీపీ ఎంపీ అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, మీసాల గీత ,కేఏనాయుడు , చిరంజీవి, ఎమ్మెల్సీ సంధ్యారాణి, ద్వారపు రెడ్డి జగధీష్ పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఎంవీవీఎస్ మూర్తి ఆత్మకి శాంతి కలగాలని కోరుతున్నానని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అశోక్ గజపతిరాజు తెలిపారు.

Untitled Document
Advertisements