నల్లధనం ముసుగులో దాగి ఉన్న గుజరాత్

     Written by : smtv Desk | Wed, Oct 03, 2018, 05:02 PM

నల్లధనం ముసుగులో దాగి ఉన్న గుజరాత్

గుజరాత్ , అక్టోబర్ 03: గుజరాత్ అంటే వ్యాపారానికి పెట్టింది పేరు. అక్కడ ఏ వ్యాపారం పెట్టినా మూడు పువ్వులు ఆరు కాయలుగా లాభాల బాటలో నడుస్తుందని నమ్ముతారు. అయితే అక్కడ వ్యాపారానికి సమవుజ్జీగా మోసాలు కూడా జరుగుతున్నాయి. బ్యాంకులకు 19 వేల కోట్లు ఎగ్గొట్టిన గుజరాతీ నీరవ్ మోదీ, 6 వేల కోట్లు ఎగ్గొట్టిన నితిన్ సందేసర కేసులు అందుకు ఉదాహరణగా నిలిచాయి. తాజాగా గుజరాతీల దగ్గర భారీగా నల్లధనం వున్నట్లు స్వయంగా income tax తెలిపింది. 2016 జూన్–సెప్టెంబర్ నెలల్లో ఆ రాష్ట్రంలో రూ.65,250 కోట్ల నల్ల నగదు బయటపడిందని తెలిపింది. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు కేంద్రం ప్రకటించే స్వచ్ఛంద ఆదాయ వెల్లడి (ఐడీఎస్) పథకం కింద ఈ నగదు బయటపడింది.

గుజరాత్ అంటే వ్యాపారానికి పెట్టింది పేరు. అక్కడ ఏ వ్యాపారం పెట్టినా మూడు పువ్వులు ఆరు కాయలుగా లాభాల బాటలో నడుస్తుందని నమ్ముతారు. అయితే అక్కడ వ్యాపారానికి సమవుజ్జీగా మోసాలు కూడా జరుగుతున్నాయి. బ్యాంకులకు 19 వేల కోట్లు ఎగ్గొట్టిన గుజరాతీ నీరవ్ మోదీ, 6 వేల కోట్లు ఎగ్గొట్టిన నితిన్ సందేసర కేసులు అందుకు ఉదాహరణగా నిలిచాయి. తాజాగా గుజరాతీల దగ్గర భారీగా నల్లధనం వున్నట్లు స్వయంగా ఆదాయపు పన్ను(ఐటీ) శాకే తెలిపింది. 2016 జూన్–సెప్టెంబర్ నెలల్లో ఆ రాష్ట్రంలో రూ.65,250 కోట్ల నల్ల నగదు బయటపడిందని తెలిపింది. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు కేంద్రం ప్రకటించే స్వచ్ఛంద ఆదాయ వెల్లడి (ఐడీఎస్) పథకం కింద ఈ నగదు బయటపడింది.





Untitled Document
Advertisements