భారీగా వేతనం అందుకున్న ఎమ్మెల్యేలు :1997 కోట్లు

     Written by : smtv Desk | Sat, Oct 06, 2018, 05:15 PM

భారీగా వేతనం అందుకున్న ఎమ్మెల్యేలు :1997 కోట్లు

హైదరాబాద్ ,అక్టోబర్ 06: గత నాలుగు సంవత్సరాల్లో ఎంపీలు అందుకున్న జీతాలు ప్రోత్సాహకాలు రూ. 1997 కోట్లు. ఈ విషయాన్ని సమాచార చట్టం వెల్లడించింది. ఏడాదికి ఏంపీలు ఎంత వేతనం పొందుతున్నారు ? వారి జీతభత్యాల పద్దులెన్ని ? అంటూ సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ ఆర్టీఐ ద్వారా లోక్‌సభ సెక్రటేరియట్‌ను కోరారు. అతని అభ్యర్థనను స్వీకరించింది లోక్‌సభ. ఎంపీల జీతభత్యాల లెక్కలు వెల్లడించింది.

గత నాలుగు సంవత్సరాల్లో ఎంపీలు అందుకున్న జీతాలు ప్రోత్సాహకాలు రూ. 1997 కోట్లు. ఈ విషయాన్ని సమాచార చట్టం వెల్లడించింది. ఏడాదికి ఏంపీలు ఎంత వేతనం పొందుతున్నారు ? వారి జీతభత్యాల పద్దులెన్ని ? అంటూ సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ ఆర్టీఐ ద్వారా లోక్‌సభ సెక్రటేరియట్‌ను కోరారు. అతని అభ్యర్థనను స్వీకరించింది లోక్‌సభ. ఎంపీల జీతభత్యాల లెక్కలు వెల్లడించింది.





Untitled Document
Advertisements