ఒప్పో నుండి రెండు అద్భుత స్మార్ట్ ఫోన్ లు

     Written by : smtv Desk | Thu, Nov 08, 2018, 03:49 PM

'ఒప్పో ఆర్ఎక్స్17ప్రో' ఫీచర్లు:

ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
12/20 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు (3వ కెమెరా 3డీ సెన్సింగ్)
6.4" ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే (2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్)
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం (కలర్ ఓఎస్ 5.2)
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్
6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
3700 ఎంఏహెచ్ బ్యాటరీ(ఫాస్ట్ చార్జింగ్)

'ఒప్పో ఆర్ఎక్స్17నీయో' ఫీచర్లు:

ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
16/2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
6.4" ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే (2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్)
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం (కలర్ ఓఎస్ 5.2)
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్
4జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
3600 ఎంఏహెచ్ బ్యాటరీ

Untitled Document
Advertisements