తెదేపా తొలి జాబితా

     Written by : smtv Desk | Tue, Nov 13, 2018, 11:36 AM

తెదేపా తొలి జాబితా

హైదరాబాద్, నవంబర్ 13: తెదేపా సోమవారం రాత్రి 9 మందితో కూడిన తమ అభ్యర్దుల తొలి జాబితాను విడుదల చేసింది. అభ్యర్ధుల వివరాలు:

1. రేవూరి ప్రకాశ్‌రెడ్డి: వరంగల్‌ వెస్ట్‌
2. నామా నాగేశ్వర్‌రావు: ఖమ్మం
3. సండ్ర వెంకటవీరయ్య: సత్తుపల్లి
4. కొత్తకోట దయాకర్‌రెడ్డి: మక్తల్‌
5. భవ్య ఆనంద్‌ ప్రసాద్‌: శేరిలింగంపల్లి
6. ఎర్ర శేఖర్‌: మహబూబ్‌నగర్‌
7. ఎం.నాగేశ్వర్‌రావు: అశ్వారావుపేట
8. తూళ్ల వీరేందర్‌ గౌడ్‌: ఉప్పల్‌
9. ముజఫర్‌ అలీ ఖాన్‌: మలక్‌పేట

Untitled Document
Advertisements