'లక్ష్మీస్ ఎన్టీఆర్' లో ప్రముఖ గాయకుడు

     Written by : smtv Desk | Tue, Nov 13, 2018, 04:33 PM

'లక్ష్మీస్ ఎన్టీఆర్' లో ప్రముఖ గాయకుడు

హైదరాబాద్ ,నవంబర్ 13; సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి సంబంధించిన మరో వార్త వచ్చేసింది. ఈ సినిమా కి ప్రముఖ గాయకుడు ఎస్ పి బాల సుభ్రమణ్యం పాట పాడారు అని ఆర్జీవీ స్వయంగా ట్విట్ చేసారు . సిరాశ్రీ రాసిన ఈ పాట కి కళ్యాణ్ మాలిక్ స్వయంగా సంగీత ని అందించారు అని వర్మ తెలిపారు . కాగా మాజీ ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా వుంది అని అయన జీవితం లోని అంశాలను సినిమా పై తెరమీద చుపిస్తున్నారు అని విమర్శలు చెలరేగుతున్నాయి.
Untitled Document
Advertisements