విజయ్ దేవరకొండ కి 'మెగా' సపోర్ట్

     Written by : smtv Desk | Sat, Nov 17, 2018, 03:30 PM

 విజయ్ దేవరకొండ కి 'మెగా' సపోర్ట్

హైదరాబాద్, నవంబర్ 16: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడు గా నటించిన టాక్సీ వాలా సినిమా ఈ రోజు విడుదల అయింది . ఈ సినిమా కు ప్రజల నుండి మంచి ఆదరణ వస్తుంది . ఈ చిత్రం రిలీజ్ అవకముందే పైరసీ అయిన విషయం మనకు తెలిసిందే

ఈ సినిమా ను తిలకించిన మెగా స్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ." సినిమా చాల బాగుంది దీన్ని ఎవరు పైరసీ చేయకుండా థియేటర్ లో చూసి ఆనందించాలి" అని ట్విట్ చేసాడు.





Untitled Document
Advertisements