గూగుల్ నిషేధిత వర్డ్స్

     Written by : smtv Desk | Wed, Nov 21, 2018, 01:56 PM

గూగుల్ నిషేధిత వర్డ్స్

నవంబర్ 21: గూగుల్ లో వెతికితే దొరకందంటూ ఏది లేదు. మరి దొరికిందంతా చూడడానికి మనము అర్హులమేనా, అవి ఏమైనా మనకు ఉపయోగపడుతాయ అని చూస్తే కొన్ని నిషేధిత వర్డ్స్ ని గూగుల్ లో వెతకకూడదు, వొకవేళ వెతికినా అది ఇచ్చే సమాచారం మనం తీసుకోవద్దు. అని గూగుల్ సంస్థ ప్రకటించింది. వీటిలో ముఖ్యంగా 4 గ‌ర్ల్స్ ఫింగ‌ర్ పెయింట్, లెమ‌న్ పార్టీ, బ్లూ వాల్ఫ్‌, కిడ్స్ ఇన్ ఎ శాండ్ బాక్స్‌, ఎలె గ‌ర్ల్‌, టూబ్ గ‌ర్ల్‌, 2 గ‌ర్ల్స్ ఇన్ వ‌న్ క‌ప్ త‌దిత‌ర ప‌దాలను గూగుల్‌లో వెత‌క‌కూడ‌ద‌ట‌. వొక వేళ వెతికినా ఎలాంటి సమాచారాన్ని అందించకుండా సాఫ్ట్‌వేర్‌ను గూగుల్ తీర్చిదిద్దింది. ఇంత‌కీ వీటి గురించి ఎందుకు వెత‌క కూడదంటే అవి మిక్కిలి అశ్లీల‌మైన పదాలని అంతర్జాతీయంగా నిర్ణయించారట. చదివేందుకు స్మూత్ గా ఉన్నా సంబంధిత పేర్లతో చాలా మంది అశ్లీల చిత్రాలు, వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. అశ్లీనం తో పాటు టెర్రరిజానికి చెందిన ప‌దాల‌ను కూడా గూగుల్‌లో వెత‌క‌కూడదు. ఏమైతది లే అనుకుంటూ వెతికారో మీ పై నిఘా పెట్టడం ఖాయం. మీ తీవ్రతను బట్టి అరెస్ట్ కూడా చేస్తారు మరి. కాబ‌ట్టి గూగుల్ లో మీరు గ‌న‌క అలాంటి ప‌దాల‌ను వెతుకుతూ ఉంటే ఇక పై మానేయండి. బీ అవేర్ ఆఫ్ దట్ వర్డ్స్.





Untitled Document
Advertisements