అదిరిపోయే వాట్సాప్ ఫీచర్స్

     Written by : smtv Desk | Fri, Nov 23, 2018, 05:15 PM

అదిరిపోయే వాట్సాప్ ఫీచర్స్

హైదరాబాద్, నవంబర్ 23: వాట్సాప్‌ వినియోగ దారులకు శుభవార్త. వాట్సాప్‌ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు ఏదో ఒక కోత్త అప్‌డేట్‌ తస్తుతుంది. అయితే తాజాదా ఇలాంటిదే అప్‌డేట్‌ త్వరలోనే రానుంది. ప్రసుత్తం బీటా యూజర్లకు ఈఫీచర్‌ అందుబాటులోకి ఉంది. ఈ కొత్త అప్‌డేట్ కారణంగా యూజర్ల ఇక తమకు వచ్చిన వీడియోలను నోటిఫికేషన్‌లో చూసుకునే వీలుంటుంది. ఇప్పటివరకు మెసేజ్ పంపిన వ్యక్తి, దాని చిన్న ప్రీవ్యూ మాత్రమే కనిపించేది. ఆ వీడియో చూడటానికి కచ్చితంగా యాప్‌లోకి వెళ్లాల్సి వచ్చేది. అయితే ఈ కొత్త ఫీచర్ సాయంతో వీడియోలను కూడా నోటిఫికేషన్‌లోనే చూసే అవకాశం కలుగుతుంది.





Untitled Document
Advertisements