హైదరాబాద్ , నవంబర్ 29: ఈ రోజు సామజిక మాధ్యమామాలు అన్ని శంకర్ దర్శకత్వం లో రజిని కాంత్ హీరోగా నటించిన "రోబో 2.ఓ " సమీక్షలతో నిండి పోయాయి ఇప్పుడు ఇండియా ట్రెండ్స్ లో "రోబొ 2.O " ఉంది. కానీ వాటికీ తోడుగా బాలీవుడ్ యాక్టర్ కండల వీరుడు "సల్మాన్ ఖాన్ " చేసిన ట్వీట్ వొకటి కుడా ట్రెండింగ్ గా ఉంది అదేంటంటే ఈ రోజు విడుదలయిన మరాఠీ చిత్రం"మౌళీ" ట్రైలర్ .
सर्वांचा माऊली आणि आपला भाऊ येतोय, एन्ट्री वर शिट्टी नक्कीच @Riteishd https://t.co/8fvq8F8OYJ#MauliTrailer #Mauli14Dec #MeMauli #YetoyMauli @geneliad @mfc #MumbaiFilmCompany
— Salman Khan (@BeingSalmanKhan) November 29, 2018